
*రాజమాణిక్యం కుమారుని వివాహంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
నాగలాపురం టీ.ఆర్.ఆర్ కళ్యాణ మండపం లో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజమాణిక్యం కుమారుని వివాహానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం సాయంత్రం హాజరయ్యారు.
వధూవరులు చిలక గోరింకల్లా, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

