Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

పత్రికా ప్రకటన

తిరుమల, 2025 ఫిబ్రవరి 21

 

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ శ్రీ మోహన్ రాజుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజ పాల్గొన్నారు.


 

Related posts

లోకేశ్ అన్నా…. ఇది నీకోసమే” అంటూ తిలక్ వర్మ గిఫ్ట్… ముగ్ధుడైన నారా లోకేశ్

Garuda Telugu News

నెల్లూరు అడవి భూముల వెబ్లాండ్ నమోదులో 16 మంది నిందితులపై కేసు నమోదు

Garuda Telugu News

జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి

Garuda Telugu News

Leave a Comment