
*మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి*
*మేలో జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం*
*రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
*పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
మంత్రికి ఘన స్వాగతం పలికిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని, ఆదిలక్ష్మి అమ్మవారిని, ఆంజనేయస్వామిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మంత్రి,ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం వేద పండితులు,దేవస్థాన అధికారులు

