Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

 

*ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు*

 

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ వెల్లడించారు. “ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాలవద్ద అన్నిసౌకర్యాలు కల్పించాలి. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి కఠిన చర్యలు తీసుకోవాలి”

అని అధికారులను ఆదేశించారు.

 

Related posts

గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దాం…..

Garuda Telugu News

ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని ప్రజల కోరికను నెరవేర్చండి

Garuda Telugu News

దేవళంపేటలో హోంమంత్రి అనిత పర్యటన

Garuda Telugu News

Leave a Comment