Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట మండలం ఎంఈఓ

*లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట మండలం ఎంఈఓ*

*చిలకలూరిపేట ఎంఈఓ లక్షిబాయి నివాసం పై ఏసీబి దాడి*

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాస రావు పిర్యాదు మేరకు దాడి చేసిన ఏసిబి అధకారులు

పీ ఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీ కి పంపడానికి 30 వేలు డిమాండ్ చేసిన ఎంఈ ఓ

డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఎసీబి అధికారులు.

మధ్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాస్ రావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మి.

*ఇద్దరినీ పట్టుకున్న గుంటూరు ఏసీబీ అధికారులు*

 

Related posts

శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారి శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ర్య‌ట‌న‌

Garuda Telugu News

వీరజవాన్ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు 

Garuda Telugu News

టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిటిడి ప్రతిష్టను దిగజార్చే కుట్రే : టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

Garuda Telugu News

Leave a Comment