Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ

*ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ*

 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది.

 

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.

 

యధాప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Related posts

వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

Garuda Telugu News

తిరుమలలో మరో అపచారం 

Garuda Telugu News

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

Garuda Telugu News

Leave a Comment