
*నేడు విద్యుత్ అంతరాయం*
నాగలాపురం: మండలంలోని సుబ్బనాయుడు కండ్రిగ, బీరకుప్పం సబ్ స్టేషన్ పరిదిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుంధని విద్యుత్ శాఖ ఏడి రమేష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం1 గంట వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మెయింటినెన్స్ మరమత్తులు పనులు కారణంగా విద్యుత్ అంతరాయం నిలిపివేయు నున్నటట్లుయన ఆయన తెలిపారు. నాగలాపురం టౌనులో మాత్రం విధ్యార్థులకు పరీక్షలు కారణంగా మినహాయింపు వుందన్నారు. విద్యుత్ అంతరాయమునకు గ్రామాలలోని ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.|

