
*నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా అపరంజి రాజు*
నాగలాపురం మండల వైసీపీ అధ్యక్షుడిగా అపరంజి రాజును నియమిస్తూ వైసీపీ అధిష్టానం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రజా ప్రతినిధులు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

