
గాజుల మండ్యం…. తిరుపతి జిల్లా.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.
ద్విచక్ర వాహనం లో వెళుతున్న ఉపాధ్యాయురాలు మృతి.
రేణిగుంట, గౌరీ నగర్ లో నివాసం ఉంటున్న కరి మున్నిసా బేగం (47)గా గుర్తింపు.
మర్రి గుంట జంక్షన్ వద్ద ముందే వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ప్రమాదం.
పాపానాయుడు స్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు గా విధులు.
మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రి తరలింపు.
దామినేడు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భర్త కైరుద్దీన్ ఫిర్యాదు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజులమండ్యం ఎస్సై పి.వి. సుధాకర్.

