Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు

*అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు*

అయోధ్య :

అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

Garuda Telugu News

అలిపిరి టోల్‌గేట్ వద్ద ఆకస్మిక తనిఖీ

Garuda Telugu News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన

Garuda Telugu News

Leave a Comment