
*సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్*
*ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన కావలి నియోజకవర్గ వైసీపీ నేతలు*
*కావలిలో వైసీపీ నాయకులు సుకుమార్ రెడ్డి తీరు బాగోలేదంటూ, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలపాలంటూ మాజీ మంత్రి కాకాణికి వినతిపత్రం అందజేసిన కావలి వైసీపీ ముఖ్య నాయకులు*
*అక్రమ లే అవుట్ల రూపంలో అక్రమంగా సంపాదించుకుని ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై నిందలు మోపడం మాకు నచ్చలేదంటూ ఆరోపణలు*
*టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్ తన అక్రమ లే అవుట్లు కాపాడుకోవడానికి కేవలం మా మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడని,, అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య చిచ్చు రేపుతున్నాడని ఇవన్నీ మాకు సమ్మాతంగా లేవని తక్షణమే సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి డిమాండ్ చేశారు*
*రిపోర్టర్, శ్రావణ్,, కావలి*
