
నాపై కుట్రలు పన్ని మానసికంగా వేధిస్తున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన
వైసీపీని వీడి బైటికి వచ్చిన నన్ను ఇబ్బందులు గురి చేసినందుకు వైసీపీతో కుమ్మక్కై మానసికంగా వేధిస్తున్నారు.
గత ఎన్నికల్లో పార్టీలోని కొందరు తనను ఓడించాలని వైసీపీతో కుమ్మకకై విశ్వ ప్రయత్నాలు చేశారు.
చంద్రబాబు గారు మరియు ప్రజల ఆశీర్వాదములతో గెలుపొండాను.
అప్పట్నుంచి కుట్రలు పన్ని నను న కుటుంబ సభ్యులను మానసికంగా వేదిస్తున్నారు.
నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు ఇన్చార్జిగా పదవులు పొందడానికి కొందరు చేస్తున్న కుట్రలే ఇది
వైసిపితో కుమ్మక్కై కుట్రలు పన్నడమే గాక ఇళ్లల్లో మహిళలను, ఉద్యోగస్థులను వీధిలోకి లాగి పైశాచ్చిక ఆనందం పొందుతున్నారు.
మహిళలను బలిచేసే విధంగా ఆధారాలు లేకుండా సాక్షి దుర్మార్గపు రాతలు
50 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు…, భవిష్యత్తులో కూడా చేయను
ఎన్ని కుట్రలు పన్నినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను ….
నా పరువు, నా కుటుంబ గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన ఏ ఒక్కరిని వదలను
పరువు నష్టం దావా వేసి అందరికీ కోర్టుకీడిస్తా
పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, సమన్వయం పాటించండి
– ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
