
27 మంది ఐపీఎస్ ల బది లీలు…..
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్
ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఆర్కే మీనా శాంతి
భద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి
ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా బాలరాజు
