Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రాయపేడు గ్రామ పంచాయతీ లో ఉచిత పశు వైద్య శిబిరం

*రాయపేడు గ్రామ పంచాయతీ లో ఉచిత పశు వైద్య శిబిరం* కెవిబి పుర మండలం రాయపేడు గ్రామపంచాయతీలో *ఉచిత పశు వైద్య శిబిరం* డాక్టర్ హరీష్ మణికంఠ గారు ప్రభుత్వం ఆదేశాలు మేరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన *తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామాంజులు నాయుడు* గారు మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశుసంపద అంతే ముఖ్యమని పశువుల పైన ఆధారపడి బతికే రైతులు ఎక్కువ మంది ఉన్నారని అందువల్లనే పశువులకి కూడా షెడ్డు ఇస్తున్నామని ఈ యొక్క ఉచిత పశు వైద్య శిబిరాన్ని రాయపేడు పంచాయతీ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు *తిరుపతి పార్లమెంట్ రైతు అధ్యక్షులు కనపర్తి గోపీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ* గత ప్రభుత్వంలో రైతులని మరచిపోయారని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన కూడా వారికి రాలేదని రైతుల పాలిట కల్పవృక్షం చంద్రబాబునాయుడు గారు అని కూటమి ప్రభుత్వం రాగానే మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉందని ఉచిత పశువైద్య శిబిరాన్ని డాక్టర్ హరీష్ సార్ గారి సలహాలు మేరకు అందరూ ఉపయోగించుకోవాలని ఇలాంటి మంచి ప్రోగ్రాములు మిగిలిన పంచాయతీల్లో కూడా జరుగుతాయని తెలియజేశారు *ఆరె పశువుల డాక్టర్ హరీష్ గారు* మాట్లాడుతూ ఎదుకు రాని పశువుల కు కట్టు నిలవని పశువుల కు ఉచితంగా మందులు పంపిణీ దూడలకు నట్టల నివారణ మందులు అన్ని పశువులకు జోరీగుల మందు(బూటాక్స్ స్రే) కోట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవిబి పుర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామాంజులు నాయుడు గారు తిరుపతి పార్లమెంటు రైతు అధ్యక్షులు కనపర్తి గోపీనాథ్ రెడ్డి ఆరె పశువుల డాక్టర్ హరీష్ గారు తిరుపతి పార్లమెంటు యువత అధికార ప్రతినిధి అవసరం సురేష్ రెడ్డి రాయపేడు సర్పంచ్ బాలాజీ గారు మాజీ యం పి పి సుబ్రమణ్యం గారు

వైస్ సర్పంచ్ గురునాథం మాజీ సర్పంచ్ వెంకట్రామయ్య యాదవ్ వేణుసార్ గారు సీనియర్ నాయకులు నాగరాజు రెడ్డి పోన్నురంగ పిళ్ళై ముని క్రిష్ణయ్య జగ్గయ్య పశువైద్య సిబ్బంది మురళి జగదీష్ బాలాజీ ఢీల్లి హేమ హరిష్ మునిక్రిష్ణయ్య వెంకటేష్ గోవిందస్వామి రెడ్డి రైతులు పాల్గొన్నారు *అవసరం సురేష్ రెడ్డి తిరుపతి పార్లమెంటు యువత అధికార ప్రతినిధి* కెవిబి పుర మండలం తెలుగుదేశం పార్టీ

Related posts

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

Garuda Telugu News

మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Garuda Telugu News

కల్తీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్: మంత్రి కొల్లు రవీంద్ర

Garuda Telugu News

Leave a Comment