Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు

తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపదడుతున్న రంగరాజు, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే సడెన్గా గుండెపోటుకు గురై రంగరాజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.*

 

*కాగా, 1994లో భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 30 ఏళ్ల కెరీర్లో విలన్, సహాయ పాత్రలు పోషించారు. ముఖ్యంగా గోపిచంద్ ‘యజ్ఞం’ సినిమాతో రంగరాజుకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో విలన్గా ఆకట్టుకున్నారు.*

Related posts

జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Garuda Telugu News

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం 

Garuda Telugu News

శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

Garuda Telugu News

Leave a Comment