
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తేదీ పొడిగించడం కారణంగా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు కోనేటి ఆదిమూలం గారు ఆదేశాల మేరకు నాగలాపురం మండలంలో సభ్యత్వ నమోదుకు కృషి చేస్తున్న నాగలాపురం మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు V. Anbayangan(Anbhu) Ex Vice MPP ఈ కార్యక్రమంలో నాయకులు S.నాగయ్య Dr.శ్యామ్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు
