
పత్రిక ప్రకటన
*ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం*
*ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*
తిరుపతి, జనవరి 16: పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నందు జెసి శుభం బన్సల్, జిల్లా అటవీ కన్జర్వేటర్ అధికారి సెల్వం, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. 2020 సంవత్స
