Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

*నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు*

 

తనపై, తన భార్యపై దాడి జరిగిందని చంద్రగిరి పీఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.

Related posts

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

Garuda Telugu News

ప్రజలకు సేవ చేయండి

Garuda Telugu News

వేలూరు గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం

Garuda Telugu News

Leave a Comment