Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారి శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ర్య‌ట‌న‌

*శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారి శ్రీ‌కాళ‌హ‌స్తి ప‌ర్య‌ట‌న‌. స్క్రోలింగ్ పాయింట్స్‌: 16-1-2025*

* శ్రీ‌కాళ‌హ‌స్తిలోని క్రీడావికాస కేంద్రాన్ని పునఃప్రారంభించిన శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

* కేవీకేను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తాన‌ని గ‌త అక్టోబ‌ర్‌లో శాప్ ఛైర్మ‌న్ హామీ

* శాప్ నిధుల‌తో కేవీకే అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌ట్టిన శాప్ ఛైర్మ‌న్‌ రవినాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

* ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స‌మ‌న్వ‌యంతో శ్రీ‌కాళ‌హ‌స్తి కేవీకేలో మెరుగైన క్రీడావ‌స‌తులు

* బ్యాడ్మింట‌న్‌, యోగా హాల్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ జిమ్‌, క్రీడాసామ‌గ్రి ఏర్పాటు

* ఘ‌నంగా కేవీకేను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

* క్రీడాకారుల ప్ర‌యోజ‌నాలే ప్ర‌భుత్వానికి ముఖ్య‌మ‌న్న శాప్ ఛైర్మ‌న్

* హ‌ర్షం వ్య‌క్తం చేసిన శ్రీ‌కాళ‌హస్తి క్రీడాకారులు, విద్యార్థులు

Related posts

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక

Garuda Telugu News

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక – 2024

Garuda Telugu News

రాబడి ఉన్నా ..రెవిన్యూ లో సిబ్బంది లేరు…

Garuda Telugu News

Leave a Comment