Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఘనంగా “సత్యవేడు చంద్రుడు” జన్మదిన వేడుకలు

*

*-జన్మదిన వేడుకల్లో పాల్గోన్న సత్యవేడు చంద్రుడు*

*-నాయకులచే గజమాలతో సత్కారం, అన్నదాన కార్యక్రమం*

తిరుపతి జిల్లా సత్యవేడులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సత్యవేడు చంద్రుడు, చంద్రశేఖర్ నాయుడు జన్మదిన వేడుకలును ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఘనంగా నిర్వహించారు.

సత్యవేడు చంద్రుడు అభిమాని, ఆత్మీయ సోదరుడు బెల్లంకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల కార్యక్రమం లో సత్యవేడు చంద్రుడు పాల్గోని సందడి చేశారు.

అభిమానులు, నాయకులు, కార్యకర్తలు,నడుమ సత్యవేడు గడియారం కూడలి వద్ధ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి పంచి పెట్టారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్యవేడు చంద్రుడును గజమాల , శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మదనంబేడు గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, యువత ,గ్రామస్తులు నడుమ సత్యవేడు చంద్రుడు జన్మదిన వేడుకలను కోలాహలంగా నిర్వహించారు.

సత్యవేడు, మదనంబేడులో జరిగిన జన్మదిన వేడుకల్లో సత్యవేడు చంద్రుడు పాల్గోనడం ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా, పండుగ నాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా సత్యవేడు చంద్రుడు మాట్లాడుతూ నిండు మనస్సుతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి పేరుపేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సత్యవేడు నియోజకవర్గ అభివృద్దికి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ,ప్రజల శ్రేయస్సుకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోషానిచ్చారు.

ఈకార్యక్రమంలో ,కృష్ణచైతన్య, SMR నాగరాజు ,ప్రతీఫ్ కుమార్, పృధ్వీ ,కోటి, బాలరాజు, గుర్రప్ప, చెంచయ్య రాజు, జయ,

Related posts

మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే…

Garuda Telugu News

కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది: పవన్‌ కల్యాణ్‌

Garuda Telugu News

ఏపీ అసెంబ్లీలో సత్యవేడు సమస్యలు

Garuda Telugu News

Leave a Comment