
*శ్రీవారి హుండీలో బంగారం అపహరణ*
తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో చోరికి పాల్పడుతున్న అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్య అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది
పరకామణి నుంచి వచ్చేటప్పుడు ట్రాలీ పైప్ లో 100 గ్రాముల బంగారాన్ని పెట్టుకొని అలయంలోకి వస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్న విజిలెన్స్ సిబ్బంది
విచారణ తర్వాత పోలీసులకు పిర్యాదు చేసిన విజిలెన్స్
అతనికి సహాయం ఎవ్వరు చేసారు అన్న దానిపై విచారణ చేస్తున్న పోలీసులు
