
*స్వగ్రామం నారావారిపల్లి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు.*
*రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, పులివర్తి వినీల్ , కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు.*
