
రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన మార్పుకు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు పూలమాలలు తీసుకురావద్దని మీరు ఇవ్వదలుచుకుంటే నోట్ బుక్స్ పెన్నులు పెన్సిళ్లు తీసుకువచ్చి ఇస్తే వాటిని హాస్టల్స్ లో ఉండే పేద విద్యార్థులకు అందిస్తామని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు
