Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నేడు నారాయణవనం రెవిన్యూ సదస్సుకు ఎమ్మెల్యే గారు హాజరు

*నేడు నారాయణవనం రెవిన్యూ సదస్సుకు ఎమ్మెల్యే గారు హాజరు*

మంగళవారం ఉదయం 10 గంటలకు నారాయణవనం లో నిర్వహించే రెవిన్యూ సదస్సులో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు.

ఈ సందర్భంగా రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

మండలం లోని రెవిన్యూ శాఖతో పాటు అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

Related posts

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక – 2024

Garuda Telugu News

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు…

Garuda Telugu News

ఆలయ కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

Garuda Telugu News

Leave a Comment