కెవిబి పుర మండలం సదాశివపురం గ్రామ పంచాయతీ లో రెవెన్యూ సదస్సు ను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి *రామాంజులు నాయుడు గారు* కేవీబి పుర మండలం సదాశివరావు గ్రామపంచాయతీలో ఘనంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు *రామాంజులు నాయుడు గారు మాట్లాడుతూ* గత ప్రభుత్వం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ప్రజలకు రెవెన్యూ సేవలో దగ్గర చేయుట కొరకు ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులను పంపడం పంచాయతీలో సమస్యలను మండల మేజిస్ట్రేట్ అయిన మునిరత్నం సార్ గారి చొరవతో సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది అని తెలిపారు *గోపీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ* ప్రతి రెవెన్యూ సదస్సులో కూడా ప్రజలందరూ వారి వారి రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెవెన్యూ సంస్థలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు సత్యవేడు యువత అద్యక్షులు *లక్ష్మిపతి రాజు* గారు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలు సదస్సులు ఈరోజు మన గ్రామపంచాయతీలో నిర్వహించడం ప్రతి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరుతో జరిగింది ఈ రెవెన్యూ సదస్సు లో ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కెవిబి పుర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామాంజులు నాయుడు తిరుపతి పార్లమెంటు రైతు అధ్యక్షులు కనపర్తి గోపీనాథ్ రెడ్డి తిరుపతి పార్లమెంటు యువత అధికార ప్రతినిధి అవసరం సురేష్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గం యువత అద్యక్షులు లక్మిపతి రాజు బిజెపి పార్టీ అధ్యక్షులు శేఖర్ యాదవ్ రాయపేడు సర్పంచ్ బాలాజీ గంగాదరం రాము లక్మయ్య సిద్ధంనాయుడు కండ్రిగ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటేష్ సీనియర్ నాయకులు లింగరాజు నాగరాజు రెడ్డి పురుషోత్తం కుమార్ చెంగల్ రాయులు దనంజేయులు యువ నాయకుడు నరేంద్ర వగత్తూరు బూతు ఇంచార్జ్ వెంకటేష్ రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజల పాల్గొన్నారు

