Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

 

నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపియస్

Garuda Telugu News

రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలి

Garuda Telugu News

కల్తీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్: మంత్రి కొల్లు రవీంద్ర

Garuda Telugu News

Leave a Comment