సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం
భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, అధికారులు, మహిళామణులు నారాయణవనంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నారాయణనం...
