
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిని అంగన్వాడీలను మెయిన్ అంగనవాడీలుగా నియమించడం జరిగింది 48 మంది మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా నియమక పత్రాలను అందించిన *ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ గారు*
