*ప్రజా సమస్యల పరిష్కార వేదిక…*

*సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా 14.11.25 ఉదయం 10:30 గంటలకు కేవీబీ పురం మండలం హెడ్ క్వార్టర్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ( గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన) నందు ప్రజా దర్బార్ నిర్వహించబడును. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపన ఇవ్వవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొనగలరు….*
*ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
*మీ*
*యం. మునస్వామి యాదవ్*
*టీడీపీ రాష్ట్ర బి.సి సెల్ ప్రధాన కార్యదర్శి*
*కె.వి.బి పురం మండల క్లస్టర్ 5 ఇంచార్జి*
