వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన… ఉమ్మడి జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,

తొట్టం బేడు అక్టోబర్ 26,వైసిపి రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రమణ్యం, కోవి చంద్రయ్య నాయుడు, శ్రీరాములు రెడ్డి, రవీంద్ర నాయుడు, గంగాధరం, అల్లయ్య, గిరిధర్ రెడ్డి, వెంకీ, పెరుమాళ్ రెడ్డి, సునీల్ చంగళ రాయులు, గంగయ్య, వెంకట ముని రెడ్డి, నాగూర్, ఆనంద్, గిరి, వినోద్ నవీన్, తదితర నాయకులు ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు,
