సూపర్ జిఎస్టీ-సూపర్ సేవింగ్ గురించి ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు.

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష. చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం అక్టోబర్ 9. గరుడ తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జీఎస్టీ టీమ్ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ పై సిబ్బందికి రోగులకు ఆవాహన కల్పించారు.కొత్త జిఎస్టీ వలన కలిగే ప్రయోజనాలు గురించి వారికి విపులంగా తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో జిఎస్టీ నోడల్ అధికారులు ఎం.జితేంద్ర బాబు,వి.ఉమాపతి,జి ఎస్టీ ఓ ఇ వివేక్,ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ .శిరీష,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
