విజయవాడ ఊర్మిళనగర్లో దారుణం హత్య..

పిన్ని వరసైన అయిన విజయలక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన అక్క కొడుకు..
భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని పగ..
పిన్నిని ఇంటికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు, తల ముక్కలుగా నరికిన నిందితుడు..
శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురికి కాల్వల్లో పడేసిన దుర్మార్గుడు..
వెస్ట్ జోన్ ఎసిపి దుర్గారావు ఆదేశాల మేరకు భవానిపురం సిఐ ఉమా మహేశ్వర రావు నిందితులను అదుపులోకి తీసుకొనిఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు..
దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
