Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. ఎంపీ దగ్గు మల్ల 

పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. ఎంపీ దగ్గు మల్ల

 

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం న్యూస్… పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు అన్నారు బుధవారం పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామంలో సిసి రోడ్లు చిత్తూరు ఎంపీ దగ్గు మల్ల ప్రసాద్ రావు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు.. అనంతరం వన దుర్గాపురం ఎస్టీ కాలనీలో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ల అందించారు అనంతరం ఎస్టి కాలనీ నివసించే వారందరూ తాటి మట్టలో పూరిపాకలో జీవిస్తున్న దాన్ని చూసి వెంటనే వీరికి ఇంటి స్థలాలు మంజూరు చేసి ఎన్టీఆర్ గృహాల ద్వారా ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఎంపీ ఎమ్మెల్యే తెలియజేశారు టిడిపి యువ నాయకుడు ప్రకృతి షెల్టర్ చైర్మన్ తాళ్లూరు శివ , టిడిపి మహిళా నాయకురాలు ఇందిరమ్మ,పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ మనాయుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాదన్ పాలసముద్రం టిడిపి యువ నాయకుడు సెల్వం,శేఖర్ రాజు సాయి విక్రమ్ జిల్లా సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, సహకార సంఘ అధ్యక్షుడు జనార్దన్ రాజు వెదురుకుప్పం సహకార సంఘ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మహేష్ , శిల్పా, మండల అధ్యక్షుడు స్వామి దాస్,తదితరులు పాల్గొన్నా రు

Related posts

యూకే నుండి శ్రీవారి సేవకు

Garuda Telugu News

గోమాత, గోవిందుడితో ఆటలొద్దు

Garuda Telugu News

ఏపీలో కొత్త గా ఎయిర్ పోర్ట్ లు…. రూపు రేఖలు మారనున్న పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలు

Garuda Telugu News

Leave a Comment