Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ

*_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ_*

 *పంచమి – స్కందమాత*

సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయా

శుభదాస్తు సదా దేవీ స్క౦దమాతా యశస్వినీ!!

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

Related posts

ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

Garuda Telugu News

చంద్రబాబుకు స్వార్థం – మాజీ ఐఏఎస్ ఆత్మకథలో సంచలన విషయాలు!

Garuda Telugu News

విఆర్ కండ్రిక వద్ద దెబ్బతిన్న మినీవంతెనను పరిశీలించిన శంకర్ రెడ్డి..

Garuda Telugu News

Leave a Comment