*శ్రీ మహాలక్ష్మిగా మరగదాంబిగా అమ్మవారు దివ్యదర్శనం*

✍️ *సురుటపల్లి లో వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు*
నాగలాపురం మండలంలోని సురుటపల్లి లోని శ్రీ మంగళ దేవి సమేత పల్లి కొండేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ అలంకరణలో శ్రీ మరగదాంబిగ అమ్మవారు భక్తులకు దివ్యదర్శనం అందించారు.👆
