*సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం*

– ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం..
– 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక..
– 2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్.జే సూర్య.. 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్ ఎంపిక..
