
*రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి*
నాగలాపురంలోని ప్రభుత్వ
ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేడ్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రక్తదానం చేశారు. పలువురి ప్రాణాలు కాపా డేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.
