
*రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్*
*రక్తదానం.. ప్రాణదానమే*
అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేద్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో. నాగలాపురం ఎస్ఐ సునీల్ పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణమా కాపాడటమే అని అన్నారు. ఇదేవిధంగా పలువురు ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్క యువకులూ ముందుకు రావాలని కోరారు
