
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ ఉభయదారులు అవ్వడం మా పూర్వజన్మ సుకృతం – Ex MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
• శివయ్య చల్లని చూపుతో ప్రజలందరూ బాగుండాలి.
గిరి ప్రదక్షిణ ఉభయదారులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి దంపతుల మరియు వారి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలోని వాహన మండపం నుండి స్వామి అమ్మవార్లతో బయలుదేరి నాలుగు మాడ వీధిల మీదుగా గిరిప్రదక్షిణకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,కూనాటి రమణయ్య యాదవ్,పగడాల రాజు, ఉత్తరాజి శరవణ కుమార్,గరికపాటి చంద్ర,కంఠ ఉదయ్ కుమార్, మున్నా రాయల్, జై శ్యామ్ రాయల్, శ్రీవారి సురేష్, ముని రెడ్డి ,పంతులు, చెంచయ్య నాయుడు, చిందేపల్లి మధు, పటాన్ ఫరీద్, ఆర్కార్డ్ ముత్తు,మధు రెడ్డి, మణికుమార్, మళ్లీ మొదలియార్, యుగంధర్ రెడ్డి, అప్పని సుధాకర్, డాక్టర్ శంకర్, అట్ల రమేష్,ఆర్కార్డ్ హేమంత్,ఆర్కార్డ్ కార్తీక్, gvk రెడ్డి, మహేష్, మని,చింతా రాజేంద్ర, నారాయణ, శ్రీరాముల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

