
కేంద్రమంత్రికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేస్తున్న… ఎమ్మెల్యే బొజ్జల
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 12 (గరుడ దాత్రీ న్యూస్): ఢిల్లీలో కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడును కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, గుడిమల్ల బ్రహ్మోత్సవాలుకు అధికారికంగా కేంద్రమంత్రికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.

