Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి నాయకులు

*తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి నాయకులు*

 

*డా.వి.యం థామస్ గారిని సన్మానిచ్చిన నాయకులు*

 

*వెదురుకుప్పం:-*

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ అధినేత శ్రీ డాక్టర్ వి.ఎం.ధామస్ గారు ఇప్పుడు మన తిరుపతి న్యూ బాలాజీ కాలనీ లో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం కు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వెదురుకుప్పం టిడిపి నాయకులు లోకనాథ్ రెడ్డి మోహన్ మురళి మునిచంద్రారెడ్డి భాస్కర్ నాయుడు చంగల్రాయిరెడ్డి ఈశ్వర్ రెడ్డి వరప్రసాద్ సుధాకర్ రెడ్డి వెంకటాద్రినాయుడు దామోదర్ రెడ్డి సర్పంచులు శ్రీనాథరెడ్డి,అంభురాశి,అబ్బుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజారెడ్డి నీటి సంఘం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి,దామోదర్ రెడ్డి మేఘనాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు క్రాంతి కుమార్ రెడ్డి నాగరాజ రెడ్డి దామోదర్ రెడ్డి రాంబాబు రెడ్డి అనిల్ వేణు విశ్వనాథయాదవ్ ఉదయ్ సుధాకర్ ప్రభాకర్ రెడ్డి తంగరాజు నాగరాజు ఏకాంబరం కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు

 

Related posts

రామసముద్రం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడిగా మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి…..

Garuda Telugu News

గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు

Garuda Telugu News

రామచంద్రాపురం మండలం పరిధిలోని సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీలు వితరణ మరియు పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు

Garuda Telugu News

Leave a Comment