
*|| విశాఖలో విహార నౌక…*
విశాఖపట్నం :
ఏపీ లో పర్యాటకుల అభిరుచి మేరకు ‘క్రూజ్ పర్యటన’ పై నిర్వాహకులు దృష్టిసారించారు…
* ఇప్పటికే పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక కసరత్తు పూర్తయింది….
*విశాఖ సిటీ బీచ్ నుంచి విలాసనౌక (లగ్జరీ యాచ్) నడిపేందుకు వీలుగా ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC)తో డాల్ఫిన్ ఓషన్ క్రూజెస్ సంస్థ ఇటీవల అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది…*
* ఫిషింగ్ హార్బర్ నుంచి పర్యాటక విలాసనౌకలో పర్యాటకులను ఎక్కించుకొని సముద్రంలోనే 4 గంటలు విహరింప జేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు!

