
ఈశ్వర కళ్యాణ్ అభయ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్
వల్లేరు ఎన్నారై కళ్యాణ్ కి ఘనసన్మానం,
బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 7
తవనంపల్లి మండలం ఎగుమత్యం గ్రామం
ఈశ్వర కళ్యాణం అభయ ట్రస్ట్ ద్వారా ఎగుమత్య గ్రామంలో వినాయక స్వామి ఆలయానికి కాంక్రీట్ వేసిన సందర్భంగా వల్లేరు ఎన్నారై కళ్యాణ్ కి ఘనసన్మానం,తవ నంపల్లి మండలం ఎగుమత్యం గ్రామం వినాయక స్వామి ఆలయం కి కాంక్రీట్ వేసిన సందర్భంగా వల్లేరు ఎన్నారై కళ్యాణ్ కి ఎగుమత్యం గ్రామస్తులు, బాణసంచా కాలుస్తూ అడుగు అడుగున గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం,శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు గంగాభిషేకం, గ్రామస్తులు ధన్యవాదములు తెలిపారు.

