
*నాగలాపురం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గౌరవ శ్రీ ఎస్ అపరంజి రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మండల నాయకులు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారికి,మాజీ మంత్రివర్యులు&వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్,పుంగనూరు శాసనసభ్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి,ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు&తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి,తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి గారికి,సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నూకతోటి రాజేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.*ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిన్నదురై,మాజీ పల్లి కొండేశ్వర స్వామి బోర్డ్ మెంబర్ ఆనందయ్య,వెంబక్కం ఎంపీటీసీ రాజా, వైయస్ఆర్టియుసి మండల అధ్యక్షుడు ఏలుమలై,వార్డ్ నెంబర్ ఉదయ్ కుమార్, చిరంజీవి,మాజీ ఏఎంసి బోర్డు నెంబర్ అలగేషన్,కులాశేఖర్,మాజీ స్కూల్ చైర్మన్ ధనరాజు,యువ నాయకుడు లోకేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*

