Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా అపరంజి రాజు

 

*నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా అపరంజి రాజు*

 

నాగలాపురం మండల వైసీపీ అధ్యక్షుడిగా అపరంజి రాజును నియమిస్తూ వైసీపీ అధిష్టానం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రజా ప్రతినిధులు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

 

Related posts

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

Garuda Telugu News

సినీనటుడు మంచు మనోజ్‌ మంత్రి నారా లోకేశ్‌ని కలిశారు

Garuda Telugu News

తిరుమల శ్రీవారి రథసప్తమి సూర్య జయంతి) ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులు మరియు టిటిడి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్

Garuda Telugu News

Leave a Comment