
*ఘన సత్కారం…*
సత్యవేడు గరుడదాత్రి న్యూస్
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సానాటి నాగరాజుకు గురువారం ఘన సత్కరిచారు . మండలంలోని మదనం బేడు శ్రీ సాయి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాగరాజుకు ఘనంగా సత్కారంచేయడంతో .జర్నలిస్టుల సమస్యపై నాగరాజు నిరంతరం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ముదిరాజ్ సంఘానికి చెందిన నాయకులు నాగరాజు సాలువులు, పూలమాలతో సత్కరించారు.కార్యక్రమంలో పరంధామనాయుడు, కుమారు, కోదండయ్య, గోపి, స్వీట్ షాప్ నాగరాజు, గురు,ముదిరాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

