
హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా
బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 6
బంగారుపాళ్యం మండలం
వివరాలు ఈ కేసులో A-1శ్రావణ్ కుమార్ వయస్సు 30 సం.s/o సుబ్రమణ్యం
A-2 N.A.సుబ్రమణ్యం వయస్సు 56 సంవత్సరాలు s/o లేట్ రామయ్య ఇరువురిది బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామము ఈ కేసులో A 1 గా ఉన్న NA శ్రావణ్ కుమార్ తన భార్యను రోజు ఇబ్బంది పెడుతున్నాదని విషయం తెలిసిన బామ్మర్దులు మరియు బంధువులు 18.7.2022 వ తేదీ NS శ్రావణ్ కుమార్ ని అడిగినందుకు కొడుకు తండ్రి ఇరువురు కలిసి కత్తితో హత్యాయత్నం చేసినారు ఇందులో వాళ్ల బంధువులకి ముగ్గురికి తీవ్రమైన రక్త గాయం అయింది. అప్పట్లో బంగారుపాళ్యం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేయడమైనది ఈ కేసు విచారణలో భాగంగా ఈ దినం చిత్తూరు PSJ కోర్టు జడ్జ్ ఏ వి ఎన్ పద్మజ తండ్రీ కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు జరిమానా విధించడం అయినది ఈ కేసును app శైలజ పిర్యాదు తరపున వాదించారు. బంగారు పాల్యం కోర్టు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్ సోమరాజు మరియు కానిస్టేబుల్ సురేంద్రబాబు ఇరువురు సాక్షులను కోర్టులో సకాలంలో హాజరుపరచి మంచి నైపుణ్యం కనపరిచినారు కావున బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కోర్టు కానిస్టేబుల్ ఘనంగా అభినందించడమైనది

