
*లారీ ఢీకొని ఇద్దరూ మృతి*
*రోడ్డు ప్రమాదంలో అన్న చెల్లెలు మృతి*
చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్న చెల్లెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది
బంధువుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నిండ్ర మండల అగరం పేట గ్రామానికి చెందిన రవి s/o మునస్వామి 48 సం” తిరుపతి జిల్లా కె వి బి పురం మండల కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల w/o ఆశీర్వాదం 44 సం” ఈ రోజు అన్న చెల్లెలు కలిసి పెద్ద అక్క అయిన దేశమ్మను చూసేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు
ఒక్కసారిగా అన్నా చెల్లెలు మృతి చెందడంతో అటు అగరంపేట గ్రామం లోను, కళత్తూరు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి
