
వీరజవాన్ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు
బంగారుపాళ్యం.
బంగారుపాళ్యం మండల పరిధిలోని రాగి మాను పంట పంచాయతీకి చెందిన కార్తీక్ వీర జవాన్ ఇటీవల కాశ్మీర్లో ఉగ్ర దాడిలో వీర మరణం పొందారు బుధవారం కార్తీక్ స్వగ్రామం ఎగువ రాగిమను పెంట నందు జవాన్ కార్తీక్ కర్మ క్రియల్లో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జై చంద్ర నాయుడు, కోదండ యాదవ్, జనార్దన్ గౌడ్, కొండేటి శివ, ఆరిఫ్, గురుస్వామి యాదవ్, బాలకృష్ణ నాయుడు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
