
*గీత కార్మికుల మద్యం దుకాణాలకు, దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు*
తిరుపతి జిల్లా కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తూ తిరుపతి జిల్లాకి గాను 23 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగింది. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభించిన తేదీ 27- 01 – 2025 నుండి 5- 02- 2025 సాయంత్రం 5.00 గంటలు సమయంతో గడు ముగియనుంది. ఆసక్తి కలిగిన వారు, రెండు లక్షల రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా, లేదా నాయుడుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సేంజ్, స్టేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నాయుడుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సీఐ, అరుణ కుమారి తెలియజేశారు.
